ఘనంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

85చూసినవారు
భారతీయ జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని చిత్తూరులోని గాంధీ కూడలి వద్ద బీజేపీ నాయకులు ఆదివారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ, 370 ఆర్టికల్ రద్దు కోసం పోరాడిన వ్యక్తి శ్యాం ప్రసాద్ ముఖర్జీ అన్నారు. 70 ఏళ్ల తర్వాత ఆ ఆర్టికల్ ను నరేంద్ర మోడీ రద్దు చేసి శ్యాం ప్రసాద్ కు అంకితం చేశారన్నారు. కాశ్మీర్ ను మన దేశంలో ఒక భాగంగా చేశారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్