అమెరికాలో తుపాకీ మోత.. ముగ్గురు మృతి

74చూసినవారు
అమెరికాలో తుపాకీ మోత.. ముగ్గురు మృతి
అమెరికాలో తుపాకీ మోతలు మారుమోగుతున్నాయి. అర్కాన్సాస్‌ రాష్ట్రంలో ఒక మాంసం దుకాణం వద్ద దుండగుడు శనివారం విచక్షణారహితంగా జరిపిన కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో 10మంది గాయపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తిపై వెంటనే అక్కడ గల పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారని రాష్ట్ర పోలీసు విభాగం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్