వినియోగదారులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న ఉల్లి ధరలు

66చూసినవారు
వినియోగదారులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న ఉల్లి ధరలు
దేశంలో పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బఫర్ స్టాక్ కోసం ప్రభుత్వం 71వేల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసింది. ఉల్లి ధర రిటైల్ మార్కెట్లో రూ.40 దాటిన నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ డేటా ప్రకారం.. రానున్న కాలంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాలు సానుకూలంగా ఉంటడంతో రిటైల్ ధరలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధిత పోస్ట్