టీచర్ ఉద్యోగ విరమణ

67చూసినవారు
టీచర్ ఉద్యోగ విరమణ
అంకితభావంతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన మునెమ్మ సేవలు మరుపురానివని చిత్తూరులోని దొడ్డిపల్లి జడ్పీ పాఠశాల హెచ్. ఎం సోమశేఖర్ రెడ్డి శుక్రవారం అన్నారు. 39 ఏళ్లుగా పనిచేసిన మునెమ్మ రిటైరయ్యారు. ఈ సందర్భంగా ఆమెను సన్మానించారు. క్రమశిక్షణ, నీతి నిజాయితీకి మారుపేరు మునెమ్మ అని ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్