పల్లికుప్పంలో టీడీపీ నుండి వైసిపిలో చేరికలు

59చూసినవారు
పల్లికుప్పంలో టీడీపీ నుండి వైసిపిలో చేరికలు
రామకుప్పం మండలం పల్లికప్పం గ్రామంలో శనివారం ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో టీడీపీ నుండి వైసిపిలోకి పలువురు చేరారు. పార్టీలో చేరిన వారికి భరత్ కండువాలు వేసి స్వాగతం పలికారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న‌ సంక్షేమ పథకాల అమలుకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. వైసిపి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్