చిరు వ్యాపారులకు గొడుగులు అందజేత

81చూసినవారు
చిరు వ్యాపారులకు గొడుగులు అందజేత
కుప్పం ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం 20 మంది చిరు వ్యాపారులకు గొడుగులను అందజేశారు. వర్షా కాలంలో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతుంటారని, చిరు వ్యాపారులకు అండగా నిలవడానికి గొడుగులు అందజేయడం జరిగిందని సొసైటీ వైస్ చైర్మన్ సునీల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్