శాలువాలు, పూల బొకేలు తీసుకురావద్దు ఎమ్మెల్యే భాను

50చూసినవారు
శాలువాలు, పూల బొకేలు తీసుకురావద్దు ఎమ్మెల్యే భాను
తనను కలవడానికి వచ్చేవారు శాలువాలు పూల బొకేలు తీసుకురావద్దని, మంగళవారం నగిరి ఎమ్మెల్యే గాలి బాను ప్రకాష్ విజ్ఞప్తి చేశారు. అభిమానం కోసం శుభాకాంక్షలు తెలపడానికి ఏదైనా తీసుకురావాలి అంటే విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు పెన్నులు స్టడీ మెటీరియర్ లాంటివి తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ ప్రజలు అభిమానులు నాయకులు దీనిని విన్నపంగా భావించాలని ఆయన కోరారు

సంబంధిత పోస్ట్