తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 యాక్ట్ అమలు..

67చూసినవారు
తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 యాక్ట్ అమలు..
తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు ప్రకటించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వచ్చే నేల 24వ తేదీ వరకు ఈ అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఊరేగింపులకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని. కాదని కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్