ప్రతిభ చాటిన నారాయణ పాఠశాల విద్యార్థులు

524చూసినవారు
ప్రతిభ చాటిన నారాయణ పాఠశాల విద్యార్థులు
నగరి నారాయణ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు గీత మాధురి, పోవిష రెడ్డి ఎన్ఎస్ఎస్ స్పేస్ సెటిల్మెంట్ 2023-24 యూఎస్ఏ కాంపిటీషన్లో విజయభేరి మోగించినట్లు బుధవారం ఏజీఎం కిషోర్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నాసా నిర్వహించిన పోటీల్లో నారాయణ పాఠశాల విద్యార్థుల ప్రాజెక్టులు ఎంపిక కావడం గమనార్హమని అన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ కిరణ్, ప్రిన్సిపల్ కార్తీక్, ఏడి యువరాణి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్