నగిరిలో టిడిపికి 2, 961 ఓట్లు లీడ్

83చూసినవారు
నగిరిలో టిడిపికి 2, 961 ఓట్లు లీడ్
నగిరి నియోజకవర్గంలోటిడిపి ఎమ్మెల్యేఅభ్యర్థి గాలి భాను ప్రకాష్ 2961 ఓట్లు ఆదిత్యంలో ఉన్నారు. తొలి రౌండు నుంచి రోజా వెనుకంజులో ఉన్నారు. తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం కొనసాగుతోంది

సంబంధిత పోస్ట్