మండలంలో ఓ మోస్తరుగా వర్షం

66చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో బుధవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. హఠాత్తుగా వాతావరణం లో తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. అనంతరం ఓ మోస్తరు ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో గత కొన్ని రోజులుగా ఉన్న ఉక్క పోతనుంచి ప్రజలు ఉపశమనం పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్