పట్టణంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

53చూసినవారు
పట్టణంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ముడేప్ప సర్కిల్లో బుధవారం రాత్రి 8 కాంగ్రెస్ యువజన నాయకులు అయూబ్ భాషా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ 54వ పుట్టినరోజు సందర్భంగా బాణసంచా పేల్చి. కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువజన నాయకులు అల్తాఫ్, సల్మాన్, షానవాజ్ , సాదిక్ , ఇమ్రాన్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్