చంద్రగిరి: జల్లికట్టులో సందడి చేసిన మంచు మనోజ్

58చూసినవారు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ. రంగంపేటలో జరుగుతున్న జల్లికట్టులో ప్రముఖ హీరో మంచు మనోజ్ కుటుంబ సమేతంగా బుధవారం సందడి చేశారు. అడుగడుగునా పోలీసులు ఉండడంతో కారు దిగి మేడ పైకి వెళ్లి పశువుల పరసను చూసి ఆనందించారు. మంచు మనోజ్ అభిమానులు అక్కడకు భారీగా చేరుకున్నారు. మేడ పైనుండి అభిమానులకు అభివాదం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్