చెవిరెడ్డి అరాచక, కుటుంబ పాలన అంతమే లక్ష్యం

1062చూసినవారు
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరాచక, కుటుంబ పాలన అంతమే లక్ష్యంగా పని చేయాలని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. గురువారం చిన్నగొట్టిగల్లు మండలం, భాకరాపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వైస్ ఎంపీపీ సునీతా దామోదరం, 100 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

సంబంధిత పోస్ట్