చంద్రగిరి కోటను సందర్శించిన కలెక్టర్ వెంకటేశ్వర్

72చూసినవారు
చంద్రగిరి కోటను సందర్శించిన కలెక్టర్ వెంకటేశ్వర్
తిరుపతి జిల్లా చంద్రగిరి కోటను తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ బుధవారం రాత్రి సందర్శించారు. శుక్రవారం పర్యాటక దినోత్సవం సందర్భంగా చంద్రగిరి కోటలో సౌండ్ అండ్ లైటింగ్ షోను వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. ఈ నేపధ్యంలో చంద్రగిరి, కోటలో సౌండ్ అండ్ లైటింగ్ షో ఏర్పాట్లను బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పరిశీలించారు.

సంబంధిత పోస్ట్