విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మాస్టర్లదే

63చూసినవారు
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మాస్టర్లదే
ప్రతి పాఠశాలలో స్కౌట్ అండ్ గైడ్స్ యూనిట్లు ఏర్పాటు చేసి, విద్యార్థులకు చిన్నతనం నుండే సేవా భావం, క్రమశిక్షణ, దేశభక్తి వంటి ఉన్నత విలువలు అలవరిచేందుకు స్కౌట్స్ మాస్టర్లు కృషి చేయాలను తిరుపతి జిల్లా విద్యాశాఖధికారి డాక్టర్ వి. శేఖర్ కోరారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న స్కౌట్ మాస్టర్ల అడ్వాన్స్ కోర్స్ శిక్షణా కార్యక్రమాన్ని అయన పరిశీలించారు.

సంబంధిత పోస్ట్