చిన్నగొట్టిగల్లులో ఇఫ్తారు విందులో పాల్గొన్న మోహిత్ రెడ్డి

82చూసినవారు
చిన్నగొట్టిగల్లులో ఇఫ్తారు విందులో పాల్గొన్న మోహిత్ రెడ్డి
తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలో ఇఫ్తారు విందు కార్యక్రమంలో పాల్గొన్న వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి , చెవిరెడ్డి ఆకాష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు అక్బర్ , సర్పంచ్లు, భాస్కర్ రెడ్డి , సకీరి భూపాల్, స్టూడెంట్ యూనియన్ లీడర్ హరినాథ్ , మునీశ్వర నాయుడు , అరవింద్ నాయుడు, చిన్నగోటిగల్లు ముస్లిం సోదరులు మరియు సోదరీ మణులు పాల్గున్నారు.

సంబంధిత పోస్ట్