భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

56చూసినవారు
భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
చంద్రగిరి మండలం, భాకరాపేట ఘాట్ రోడ్ లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం దారుణమని ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ ప్రాణాలను కోల్పోతున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆవేదన వ్యక్తం చేశారు. భాకరాపేట కనుమ రహదారిలో ప్రమాదాలు నిత్య కృత్యమయ్యాయి. తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్న భాకరాపేట ఘాట్ లో శుక్రవారం సాయంత్రం పోలీసులు, జాతీయ రహదారి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్