మత్తుకు బానిసలు కాకుండా యువతను కాపాడుకోవాలి

78చూసినవారు
మత్తుకు బానిసలు కాకుండా యువతను కాపాడుకోవాలి
మత్తుకు బానిసలు కాకుండా యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆ దిశగా పోలిస్ శాఖ నడుం బిగించాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు అదేశాలు జారీచేశారు. వారి అదేశాల మేరకు మంగళవారం చంద్రగిరి పరిసరాల ప్రాంతాలలో ఉన్న యువతను కాపాడే దిశగా బాధ్యతగా వ్యవహరించాలని చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రైవేటు డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్లతో సీఐ సుబ్బరామిరెడ్డి సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్