జిల్లాకు ఉత్తమ అవార్డులు

59చూసినవారు
జిల్లాకు ఉత్తమ అవార్డులు
రాష్ట్ర స్థాయిలో టూరిజం రంగం నందు వివిధ విభాగాల్లో జిల్లా ఉత్తమ అవార్డులకు ఎంపికైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, పర్యాటక శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రపంచ పర్యాటక దినం రోజున ఈ అవార్డు తీసుకున్నారు. ఆతిథ్య రంగం, ఫ్రెండ్లీ టూరిస్ట్ రైల్వే స్టేషన్, బెస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, మాధవమాల కలంకారీ హ్యాండీ క్రాఫ్ట్స్ నందు అవార్డులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో.. వారిని కలెక్టర్, చైర్మన్ డిస్ట్రిక్ట్ టూరిజం ప్రమోషన్ కమిటీ డా.ఎస్.వెంకటేశ్వర్ స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు సన్మానించారు.

సంబంధిత పోస్ట్