చిత్తూరు జిల్లా కాంట్రాక్టు అధ్యాపకులు మంత్రి సవితమ్మను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆగిపోయిన తమ రెగ్యులరైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆమెను కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. ఇది స్టేట్ పాలసీ కాబట్టి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకులు ఫక్రుద్దీన్ పాల్గొన్నారు.