సర్పంచ్ మాతృమూర్తికి మాజీ డిప్యూటీ సీఎం నివాళి

81చూసినవారు
సర్పంచ్ మాతృమూర్తికి మాజీ డిప్యూటీ సీఎం నివాళి
వెదురుకుప్పం మండలం తిప్పినాయుడుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పి. రాజశేఖర్ రెడ్డి మాతృమూర్తి పి. రాణమ్మ సోమవారం మృతి చెందారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వ్యక్తిగత కార్యదర్శి సుబ్రహ్మణ్యం, మండలంలోని వైసీపీ నాయకులతో కలిసి రాణమ్మ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. డిప్యూటీ సీఎం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి వారిలో ధైర్యం నింపారు.

సంబంధిత పోస్ట్