హిందూతత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెల్లాలి

74చూసినవారు
క్షేత్రస్థాయిలో విశ్వహిందూ పరిషత్ను బలోపేతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయి రెడ్డి పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని గీతా మందిర్ లో విశ్వహిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి వడివేలు ఆధ్వర్యంలో 32 మండలాలకు కలిపి 14 ప్రఖండలతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆయన మాట్లాడుతూ, హిందూతత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.

సంబంధిత పోస్ట్