జిల్లా కలెక్టర్ ను కలిసిన అధికారులు

54చూసినవారు
చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సుమిత్ కుమార్ ను సోమవారం గ్రీవెన్స్ హాల్లో సమగ్ర శిక్ష ఏపిసి వెంకట్రమణారెడ్డి, నగరపాలక కమిషనర్ డాక్టర్ జె అరుణ, డీఈవో దేవరాజు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ ప్రభాకర్, డిపిఆర్ పద్మజ, అన్ని శాఖల జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్