వెదురుకుప్పం జడ్పీటిసికి పితృవియోగం

63చూసినవారు
వెదురుకుప్పం జడ్పీటిసికి పితృవియోగం
వెదురుకుప్పం మండలం జడ్పీటిసి చలం పాలెం సుకుమార్ తండ్రి పిచ్చయ్య మంగళవారం ఆకస్మికంగా మరణించారు. మండలంలోని మాంబేడు గ్రామపంచాయతీ ధర్మచరువులో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు సంతాపాన్ని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్