చవటగుంటలో ఎమ్మెల్యే అభ్యర్థి డాన్స్

1560చూసినవారు
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం చవటగుంట గ్రామంలోని వైసీపీ యువకులు శనివారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. థామస్ మాట్లాడుతూ. తనకు అభివృద్ధి చేసేందుకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. ఆటపాటలతో ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన నియోజకవర్గ, మండల స్థాయి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్