ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డాక్టర్ రవిరాజు

60చూసినవారు
ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డాక్టర్ రవిరాజు
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ ఆర్ పురం మండలంలోని ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవిరాజు సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం రికార్డులను పరిశీలించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. అనంత రోగులను పరీక్షించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్