రేషన్ డీలర్ కు నివాళులర్పించిన మాజీ డిప్యూటీ సీఎం

55చూసినవారు
రేషన్ డీలర్ కు నివాళులర్పించిన మాజీ డిప్యూటీ సీఎం
వెదురుకుప్ప మండలం, వెదురుకుప్పం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ షణ్ముగం మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం అందుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యుల ఓదార్చారు. పలువురు వైసీపీ నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్