గంగాధర నెల్లూరులో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

81చూసినవారు
గంగాధర నెల్లూరులో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ
గంగాధర నెల్లూరు లో కొలువైన అల్లి ఎల్లమ్మ దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ఆలయ అర్చకులు ఆనంద్ అభిషేకాలు , హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్