యువ పారిశ్రామికవేత్తలకు అన్నివేళలా సహకారం అందిస్తామని వీటి నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ తెలియజేశారు. ఈ సందర్భంగా పచ్చికాపలం లో శుక్రవారం గృహోపకరణాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి వెతుక్కుంటూనే పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు.