చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ ఆర్ పురం మండలం చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిపై శుక్రవారం ఓ భారీ కొండచిలువ హల్ చల్ చేసింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎక్కడ తమ గ్రామం వైపు వస్తుందో అని స్థానిక ప్రజలు వారు వెంటనే హతమార్చారు. పక్కనే అడవి ఉండటంతో పాములు బెడద చాలా ఎక్కువగా ఉందని ప్రజలు తెలిపారు.