బాబుతో పాటు టిడిపి నాయకులందరికీ జగన్ మొగుడు: డిప్యూటీ సీఎం

83చూసినవారు
టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు టిడిపి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు వైయస్ జగన్మోహన్ రెడ్డి మొగుడని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే నారాయణస్వామి వ్యంగ్యస్త్రాలు సంధించారు. సోమవారం జీ. డి. నెల్లూరు మండలం , తూగుండ్రం పంచాయతీలో వైఎస్ఆర్సిపి ఎన్నికలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్ఆర్సిపి మండల నాయకులు, పంచాయతీ మండల నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్