జీడి నెల్లూరు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కృపా లక్ష్మి

76చూసినవారు
జీడి నెల్లూరు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కృపా లక్ష్మి
చిత్తూరు జిల్లా, జీడి నెల్లూరు నియోజకవర్గ ప్రజలకు వైకాపా ఇంచార్జి కృపాలక్ష్మి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు వైకాపా నాయకులు ఆమెను కలిసి పుష్పగుచ్చాలను అందించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నం గా విజయదశమిని జరుపుకుంటారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్