అరుణగిరి ఆలయంలో ప్రత్యేక పూజలు

60చూసినవారు
అరుణగిరి ఆలయంలో ప్రత్యేక పూజలు
వెదురుకుప్పం మండలంలోని అరుణగిరి క్షేత్రంలో శ్రీజ్ఞానప్రసూనాంబ సమేత కొండమల్లీశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి హారతి ఇచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్