హత్య కేసులో 14 మంది అరెస్ట్: డీఎస్పీ

69చూసినవారు
హత్య కేసులో 14 మంది అరెస్ట్: డీఎస్పీ
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నాంచారమ్మపేటలో ఈ నెల 22వ తేదీన జరిగిన టీడీపీ కార్యకర్త హరిప్రసాద్ హత్య కేసులో 14 మంది నిందితులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. గూడూరు డీఎస్పీ వెంకటరమణ ఘటనకు సంబందించిన వివరాలు మీడియాకు తెలిపారు. హత్యకు సంబందించిన 14 మందిని అరెస్ట్ చేశామని, అందరిపై రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నామని అన్నారు. ముద్దాయిలను అరెస్ట్ చేయడం కోసం శ్రమించిన సిబ్బందిని ఆయన అభినందించారు.

సంబంధిత పోస్ట్