ఇది మంచి ప్రభుత్వం నిర్వహించిన తెలుగుదేశం నాయకులు

70చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం  నిర్వహించిన తెలుగుదేశం  నాయకులు
కుప్పం పట్టణానికి 20వ వార్డులోమంగళవారం ప్రజల వద్దకే పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కౌన్సిలర్ సోము ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్, కుప్పం నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు అనసూయ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ డాక్టర్ వెంకటేష్ , కౌన్సిలర్లు దాము, జాకీర్, నాయకులు సుబ్బు ఆర్ముగం ఉన్నారు.

సంబంధిత పోస్ట్