కుప్పం: అభివృద్ధి పనులపై పరిశీలించిన కమిషనర్

63చూసినవారు
కుప్పం: అభివృద్ధి పనులపై పరిశీలించిన కమిషనర్
కుప్పం మున్సిపల్ పరిధిలో మంగళవారం ఉదయం అభివృద్ధికి సంబంధించిన పనులను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జిందాము పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులకు పనులపై సూచనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్