కుప్పం: 700 మందికి అన్నదానం

82చూసినవారు
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ఉయ్యాల జయరామిరెడ్డి సోమవారం కుప్పం అన్న క్యాంటీన్లో 700 మందికి అన్నదానం చేశారు. అన్న క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే నిరుపేదలకు ప్రభుత్వం కడుపునిండా భోజనం పెడుతుందని అయితే తన వంతుగా 700 మందికి ఉచితంగా అన్నదానం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి పేదలకు ఒక్కపూటైనా అన్నం పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్