నాగలాపురం - టి. పి. కోట రోడ్డు మరమ్మతు పనులు

61చూసినవారు
నాగలాపురం - టి. పి. కోట రోడ్డు మరమ్మతు పనులు
నాగలాపురం నుంచి టి. పి. కోట మార్గంలో రోడ్డు మరమ్మతు పనులు చురుగ్గా సాగుతుంది. గత వర్షాలకు పూర్తిగా ధ్వంసమైన ఈ రోడ్డు మరమ్మతు పనులు అర్ధాంతరంగా నిలిచింది. ఎమ్మెల్యే స్పందించి అధికారుల వద్ద ఈ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరడంతో పనులు దాదాపు చివరి దశకు చేరుకోవడం విశేషం. తాను కోరిన వెంటనే యుద్ధ ప్రాదిపదికన రోడ్డు పనులు పూర్తి చేసిన అధికారులకు మంగళవారం ఎమ్మెల్యే కోనేటి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్