పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం

73చూసినవారు
అన్నమయ్య జిల్లా మదనపల్లి గంగన్న గారి పల్లెకు చెందిన సోమశేఖర్ పది రోజుల క్రితం భవ్యశ్రీని ప్రేమ వివాహం చేసుకున్నారు. అమ్మాయి మేజర్ అయినందున పోలీసులు తల్లిదండ్రులతో పంపించారు. శేఖర్ ప్రశ్నించగా మళ్లీ పది రోజుల్లో ఒకటి చేస్తాం అని చెప్పడంతో వెనుతిరిగాడు. భార్యను పిలిపించమని పోలీసులకు చెప్పినా ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అడ్డుకొని మదనపల్లి ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్