ప్రమాదవశాత్తు... వేడి పాలు మీద పడి చిన్నారికి గాయాలు

66చూసినవారు
ప్రమాదవశాత్తు... వేడి పాలు మీద పడి చిన్నారికి గాయాలు
వేడి పాలు మీద పడి చిన్నారి తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం మదనపల్లె మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని బొమ్మనచెరువు పంచాయతీ, కోడిగుండ్లపల్లికు చెందిన దంపతులు మనోహర వాణిల కుమార్తె ప్రియాల(03), స్టవ్ మీద కాస్తున్న వేడి పాలను దించబోయి ప్రమాదవశాత్తు మీద పోసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్