కొత్తకోట: వినూత్న రీతిలో నిరసన

81చూసినవారు
బి. కొత్తకోట పట్టణంలో భోగి పండుగను సీపీఐ నాయకులు వినూత్న రీతిలో నిర్వహించారు. పట్టణంలోని పీటీఎం రోడ్డులో భోగి మంటలు ఏర్పాటు చేసి అందులో భూ బకాసురుల చిత్రపటాలను మంటల్లో కాల్చి నిరసనలు తెలిపారు. బి. కొత్తకోటలో వంక, వాగు, రాస్తా, కుంట, మఠం, శాస్త్రీయం, చెరువు, పోరంబోకు, బలహీన వర్గాల భూములను కబ్జాల చెర నుంచి కాపాడాలని నినాదాలు చేసారు. సీపీఐ నియోజకవర్గ కార్య దర్శి మనోహర్ రెడ్డి, బషీర్, నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్