మదనపల్లి: "కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి"

78చూసినవారు
మదనపల్లి: "కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి"
మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆదివారం మదనపల్లి టౌన్ హాల్ నందు మున్సిపల్ కార్మికుల విస్తృత సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం కార్మికులకు 17 రోజుల సమ్మె సందర్భంగా హామీలు, జీవోలు రాతపూర్వకంగా ఇచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్