మదనపల్లి రైతు బజార్ ను తనిఖీ చేసిన ఏడి

76చూసినవారు
మదనపల్లి రైతు బజార్ ను తనిఖీ చేసిన ఏడి
మదనపల్లెలోని రైతు బజారులో ఏర్పాటు చేసిన రైతుల పంట ఉత్పత్తులను మంగళవారం వ్యవసాయ శాఖ అన్నమయ్య జిల్లా ఏడి త్యాగరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బజారులో రైతులకు కేటాయించిన స్టాల్స్ లో రైతులు పండించిన పంటలను ఉచితంగా అమ్ముకుని ఆర్థికంగా నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. రైతు బజారులో వివిధ రకాల వ్యాపారులు పంట ఉత్పత్తులను ప్రదర్శించడం చూసి సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్