మదనపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా శివకామిని

82చూసినవారు
మదనపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా శివకామిని
మదనపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మహిళా ఎస్సైగా శివ కామిని శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సిబ్బంది సహాయంతో మదనపల్లిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూడాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్