రామసముద్రం ఎస్సైగా సి.వెంకటసుబ్బయ్య బాధ్యతలు స్వీకరణ

78చూసినవారు
రామసముద్రం ఎస్సైగా సి.వెంకటసుబ్బయ్య బాధ్యతలు స్వీకరణ
రామసముద్రం పోలీసు స్టేషన్ ఎస్సైగా సి. వెంకటసుబ్బయ్య గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీసు సిబ్బంది నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలుసుకుని పరిచడం చేసుకున్నారు. కాగా గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ సి.చంద్రశేఖర్ వాయల్పాడుకి బదిలీపై వెళ్ళారు.

సంబంధిత పోస్ట్