రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన తెదేపా ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ భాష

1068చూసినవారు
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన తెదేపా ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ భాష
మదనపల్లె రంజాన్‌ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఈద్‌ ముబారక్‌ చెప్పిన బిజెపి, టిడిపి, జనసేన, ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ భాష అల్లాహ్‌ దీవెనలతో మదనపల్లె ప్రజలకు శుభాలు కలగాలని కోరుకుంటున్నట్టు తెదేపా ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ భాష తెలిపారు. రంజాన్‌ పండుగ సందర్భంగా గురువారం నక్కల దీన్నే ఈద్గా నందు దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, అల్లాహ్ స్మరణలో తరించే ఈ రంజాన్, రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలి.

సంబంధిత పోస్ట్