బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండాలి

66చూసినవారు
బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండాలి
బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండాలని ప్రధానోపాధ్యాయులు జ్ఞాన ప్రసాద్ పేర్కొన్నారు శనివారం విజయపురం మండలం శ్రీహరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిధిలోనివివిద గ్రామాలలో నేను బడికి పోతా కార్యక్రమమును నిర్వహించారు.వెంకమరాజు మాట్లాడుతూ పాఠశాలలో చేరిన విద్యార్థులందరికీ స్టూడెంట్స్ కిట్ అందిస్తున్నామని నాణ్యమైన విద్యా ప్రమాణాలు ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్