నగరి మండలం నెత్తం కండ్రిగ ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న జయశంకర్ రామరాజులను ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉత్తమ విద్యార్థులుగా ఎదగాలన్నారు.