క్రీడల మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి : సర్కిల్ ఇన్స్పెక్టర్

76చూసినవారు
క్రీడల మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి : సర్కిల్ ఇన్స్పెక్టర్
పుత్తూరు మండలం: పరమేశ్వర మంగళ శ్రీ చైతన్య పాఠశాల నందు శుక్రవారం నాడు నగరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం మహేశ్వర ఆధ్వర్యంలో శ్రీ చైతన్య పాఠశాల అధినేత డాక్టర్ బి ఎస్ రావ్ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, రోడ్డు ప్రయాణంలో భద్రత వహించాలని తెలిపారు. క్రీడల్లో ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులను ప్రధానం చేశారు.

సంబంధిత పోస్ట్